卡巴斯基保护 19.0
ID
amkpcclbbgegoafihnpgomddadjhcaddKaspersky Lab పొడిగింపు ఫీచర్‌లతో మీ ఇంటర్నెట్ కార్యకలాపాలను రక్షించుకోండి.
స్క్రీన్‌షాట్‌లు
వివరణ
Kaspersky Lab పొడిగింపు ఫీచర్‌లతో మీ ఇంటర్నెట్ కార్యకలాపాలను రక్షించుకోండి.
Kaspersky Lab పొడిగింపుతో మీ ఇంటర్నెట్ రక్షణను మెరుగుపరచుకోండి.
మేము ఈ కింది అంశాలలో మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాము:
గోప్యత
కొన్ని వెబ్‌సైట్‌లు మీ కార్యకలాపాల గురించి, మీరు పంచుకునే డేటా గురించి సమాచారాన్ని సేకరించడానికి ఇష్టపడతాయి. ఈ పొడిగింపుతో మీరు ట్రాకింగ్‌ను నిరోధించవచ్చు.
Anti-Banner
డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహించే ప్రకటనలతో విసిగిపోయారా? అనవసరమైన గందరగోళం లేని బ్రౌజింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా మా పొడిగింపు మిమ్మల్ని రక్షిస్తుంది.
భద్రత
మీరు సందర్శించే ప్రతి వెబ్‌సైట్‌ను మేము తనిఖీ చేస్తాము, ముప్పులు తలెత్తినప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తాము. ముఖ్యంగా, ఆన్‌లైన్ స్టోర్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలలో మీ ఆర్థిక లావాదేవీలను రక్షిస్తాము.
Kaspersky Protection పొడిగింపు ఈ కింది రక్షణ ఫీచర్‌లను అందుబాటులోకి తెస్తుంది:
- Safe Money – సున్నితమైన సమాచారంతో వ్యవహరించే వెబ్‌సైట్‌లను రక్షిత బ్రౌజర్‌లో తెరవడం ద్వారా మీ చెల్లింపులను రక్షిస్తుంది.
- Private Browsing – వెబ్‌సైట్‌లు మీ డేటాను సేకరించడానికి ప్రయత్నించినప్పుడు హెచ్చరిస్తుంది, కనెక్షన్‌లను నిరోధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- Kaspersky URL Advisor – శోధన ఫలితాలలోని లింక్‌ల భద్రతా స్థాయిని బట్టి ఆ ఫలితాలను రంగుల సూచికలతో గుర్తిస్తుంది.
- On-Screen Keyboard – వెబ్‌సైట్‌లలో నమోదు చేసిన డేటాను మాల్‌వేర్ అడ్డగించి సేకరించకుండా నిరోధిస్తుంది.
- Anti-Banner – వెబ్‌సైట్‌లలో ప్రకటన బ్యానర్‌లను నిరోధిస్తుంది.
- Dangerous Content Blocker – సమాచారం దొంగిలించే ఫిషింగ్ వెబ్‌సైట్‌లు లోడ్ కాకుండా నిరోధిస్తుంది.