Dropbox
ID
ioekoebejdcmnlefjiknokhhafglcjdlమీ ఫోటోలు, పత్రాలు, వీడియోలు అన్నింటినీ మీరు ఎక్కడికి వెళ్లినా మీతో తీసుకెళ్లడానికి, వాటిని సులభంగా పంచుకోవడానికి Dropbox వీలు కల్పిస్తుంది.
స్క్రీన్‌షాట్‌లు
వివరణ
మీ ఫోటోలు, పత్రాలు, వీడియోలు అన్నింటినీ మీరు ఎక్కడికి వెళ్లినా మీతో తీసుకెళ్లడానికి, వాటిని సులభంగా పంచుకోవడానికి Dropbox వీలు కల్పిస్తుంది.
Dropbox అనేది ప్రజలు పనిచేసే విధానాన్ని మార్చే తెలివైన కార్యస్థలం. మీ బృందపు కంటెంట్‌ను, సాధనాలను సులభంగా ఒకచోట చేర్చి, మీరు పనులను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి, ఏకాగ్రతతో పనిచేయడానికి, మీ బృందాలతో సమన్వయంతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది.