స్క్రీన్‌షాట్‌లు

వివరణ

మీ Windows PC లేదా Macలోని think-cell అప్లికేషన్ కోసం ఎక్స్‌టెన్షన్. (think-cell ఇన్‌స్టాలేషన్ అవసరం) ⚠️ ఈ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ఉపయోగపడాలంటే think-cell ఇన్‌స్టాల్ అయి ఉండాలి. మరింత సమాచారం కోసం www.think-cell.com చూడండి. think-cell అనేది Microsoft PowerPoint, Excel కోసం సులభంగా ఉపయోగించగల యాడ్-ఇన్. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌లు రూపొందించడానికి దీన్ని ఉపయోగిస్తాయి. think-cellతో మీరు కొన్ని నిమిషాల్లోనే 40 లేదా అంతకంటే ఎక్కువ రకాల చార్ట్‌లను సృష్టించవచ్చు; చార్ట్‌లు సృష్టించడం, మార్చడం కోసం వెచ్చించే పని సమయంలో 70%-90% ఆదా చేయవచ్చు. మీరు ఇప్పటికే think-cell ఉపయోగిస్తూ, ఏ వెబ్ పేజీ నుంచైనా చిత్రాన్ని కేవలం రెండు క్లిక్‌లతో Microsoft PowerPointలోకి దిగుమతి చేయాలనుకుంటే ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి. స్థిర చిత్రాలను రూపొందించే Tableau సాధారణ ఎగుమతిని ఉపయోగించడానికి బదులుగా, Tableau చార్ట్‌లను think-cell చార్ట్‌లతో డైనమిక్‌గా లింక్ కూడా చేయవచ్చు; ఆ చార్ట్‌లకు మరింత సమాచారం జోడించవచ్చు, ఫార్మాట్ చేయవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు.