స్క్రీన్షాట్లు
వివరణ
ఆన్లైన్ ఫారమ్‌లు, సర్వేలను సృష్టించండి
సులభమైన ఆన్లైన్ ఫారమ్‌తో కార్యక్రమానికి హాజరవుతారో లేదో తెలిపే సమాధానాలను సేకరించండి, సర్వే నిర్వహించండి లేదా బృంద సభ్యుల జాబితాను త్వరగా సృష్టించండి. ఆ తర్వాత స్ప్రెడ్‌షీట్‌లో చక్కగా క్రమబద్ధీకరించిన ఫలితాలను చూడండి.
మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి
సరళమైన లేదా లోతైన ఆన్లైన్ సర్వేలను సృష్టించండి. వాటిని లింక్ ద్వారా పంచుకోండి, మీ వెబ్సైట్లో పొందుపరచండి లేదా నేరుగా ఇమెయిల్లోనే చేర్చండి.
తీరికగా కూర్చుని ఫలితాలు రావడాన్ని చూడండి
మీ ప్రశ్నలకు వచ్చిన ప్రతిస్పందనలన్నీ స్ప్రెడ్‌షీట్‌లో చక్కగా క్రమబద్ధీకరించబడతాయి కాబట్టి, డేటాను క్రమంలో అమర్చడం, విశ్లేషించడం చాలా సులభం.
ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయండి
మీ ఫారమ్ డేటా అంతా స్వయంచాలకంగా Google Sheets లో క్రమబద్ధీకరించబడి Google Drive లో నిల్వ చేయబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా, ఏ పరికరం నుంచైనా దాన్ని యాక్సెస్ చేయండి.